vedeshu yagneshu thapassu chaiva daaneshu yathpunya phalam pradishtam/
athyethi thathsarva midam vidithvaa yogee param sthaanamupaithi chaadyam//28//
ఈ తత్వ రహస్యాన్ని తెలుసుకొన్న యోగి అన్ని వదిలి వెస్థాదు. సనాతనమయిన పరమ పదాన్ని,మోక్షాన్ని పొందటం లో నిమగ్నమయి ,గెలుపు సాధిస్తాడు
అతను వేద పటనం వాళ్ళ వచ్చే పుణ్యం ,యజ్ఞ దానాల వచ్చే పుణ్యం ,తపస్సు వాళ్ళ పొందే పుణ్యం ,వీటిని అన్నిటిని త్రోసి రాజంటాడు .
అతనికి ఖచ్చితంగా తెలుసు అతనికి ఏమి కావాలో,అది ఎలా సమ్పాదించాలొ. అతని మనసు,బుద్ధి చాలా ఖచ్చితంగా ఉంటాయి .
ఇంతటితో ఎనిమిదవ అధ్యాయం పరిసమాప్తము !!!!!!!!!!!!!

No comments:
Post a Comment