శ్రీ భగవాన్ ఉవాచ ....
ఇదం తు తే గుహ్యతమం ప్రవక్ష్యామనసూయవే /
జ్ఞానం విజ్ఞానసహితం యద జ్ఞాత్వా మోక్ష్యసే అశుభాత్ //1//
ఓ అర్జునా !నీ దృష్టి లో లోపం లే దు . నువ్వు నాకు మంచి భక్తుడివి . కాబట్టి అతి రహస్యమయిన విజ్ఞానం తో నిండి వున్న ఈ జ్ఞానాన్ని నీకు విడమరచి చెబుతాను . ఇది తెలుసు కోవటం వల్ల దుఃఖ
మయమయిన ఈ సంసార సాగరం నుంచి బంధ విముక్తుడవు అవుతావు .

No comments:
Post a Comment