అశ్రద్ధ ధానాః పురుషా ధర్మస్యాస్య పరంతప /
అప్రాప్య మాం నివర్తన్తే మృత్యు సంసార వర్త్మని //3//
ఏది నేర్చుకోవాలన్నా శ్రద్ధాసక్తులు ముఖ్యమ్. అది లేక పోతే మనం ఎక్కడ వేసిన గొంగళి లాగ వుంది పోతాము . మనకు ఏ రకంగాను అభ్యుదయమ్. అభ్యున్నతి రాదు. అలాంటి పరిస్థితి పగ వాళ్లకు కూడా కలగ కూడదు .
ఓ పరంతప!ఓ అర్జునా !పైన నేను చెప్పిన ధర్మ మార్గం లో శ్రద్ధ ,ఆసక్తి లేకుండా నడిచారు అనుకో . వాళ్ళు నన్ను కచ్చితంగా పొందలేరు .
వాళ్ళు జనన మరణమనే సంసార చక్రం లో చిక్కుకొని పరిభ్రమిస్తునే ఉంటారు . అలాంటి వారికి మోక్షం అనేది ఎండ మావి లాంటిదే . వాళ్ళు ఎప్పుడు చేరుకోలేరు .కనీసమ్ కలలో కూడా దాని దరి దాపుల్లోకి కూడా రాలేరు .

No comments:
Post a Comment