Wednesday, 4 September 2013

mayaa thathamidam sarvam

మయా తతమిదం సర్వం జగదవ్యక్త మూర్తినా /

మత్ స్తాని సర్వ భూతాని న చాహం తేష్వ వస్తితః //4//

ఇక్కడ అవ్యక్తం ,వ్యక్తం గురించి భగవంతుడు అర్జునుడుకి చెబుతున్నాడు . అర్జునా !నేను ఆకారం లేని బ్రహ్మను . అంటే నిరాకారుడను . మంచు అనేది నీటితో ఎలా నిండి వుంటుంది? అలానే నా presence  తో ఈ జగత్తు అంతా నిండి వుంది . ఈ జీవకోటి లో సమస్త ప్రాణులు నా సంకల్పం తోటే ఉద్భవిస్తున్నాయి,మళ్లి  నాలోనే విలీనమయి పోతున్నాయి .

కాని వాటన్నిటిలో నేను వాస్తవానికి ఉండను . 

No comments:

Post a Comment