Thursday, 5 September 2013

mayaadhyakshena prakruthih

మయాధక్షేన ప్రకృతిహ్ సూయతే సచరాచరమ్ /

హేతునానేన  కౌంతేయ జగద్వి పరివర్తతే //10//

దీని కంతటికీ నేను అధ్యక్షుడిని .నా అధ్యక్షత లో ప్రకృతి చరాచర జగత్తుని అంతా సృష్టిస్తున్నది . ఓ అర్జునా !ఈ కారణము వల్లనే ఈ సంసార చక్రము పరిభ్రమిస్తున్నది .  

No comments:

Post a Comment