Thursday, 5 September 2013

na cha maam thaani karmaani

న చ మాం తాని కర్మాణి నిబధ్నంతి ధనంజయ /

ఉదాసీన వదాసీన మస్తకం తేషు కర్మసు //9//

అర్జునా !నన్ను ఏ కర్మ బంధాలు బంధించలేవు . ఈ సృష్టిని నిరాసక్తుడి వలె  చేస్తాను . ఈ సృష్టి ,దాని అంతము అన్ని నా చేత ఉదాసీనంగా ,నిరాసక్తిగా జరుగుతాయి .
కాబట్టి ఆ కర్మలు ఏవి నన్ను బంధించవు . 

No comments:

Post a Comment