Wednesday, 4 September 2013

prakruthim swaamavashtabhya

ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః /

భూత గ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృ తేర్వశాత్ //8//


ఈ ప్రాణులు లేదా ఈ భూతములు అన్ని వాటి వాటి స్వభావాల రీత్యా పరతంత్రమవుతూ వుంటాయి . వీటన్నిటిని నా ప్రకృతి ద్వారా వాటి వాటి కర్మ ఫలానికి అనుగుణంగా మళ్లి మళ్లీ పుట్టిస్తూ వుంటాను . అంటే మనం ఈ జన్మ లో మంచి చేస్తే పై జన్మ లో మంచి పుట్టుక,మంచి గుణాలు వస్థాయి. ఈ జన్మ లో తుచ్చంగా నీచంగా వ్యవహరిస్తుంటే మరు జన్మలో ఇంకా నీచ మయిన పుటుక ,నిక్రుష్టమయిన గుణాలు సంక్రమిస్తాయి . 

No comments:

Post a Comment