Wednesday, 4 September 2013

sarva bhoothaani kountheya

సర్వ భూతాని కౌంతేయ ప్రకృతిం యాన్తి మామికామ్ /

కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం //7//

ఓ కున్తీపుత్రా కౌంతేయా !ఈ కల్పము అంతానికి ఈ భూతములు,అనగా ప్రాణులు అన్ని నా ప్రకృతిలో కలసి పోతాయి . అదే కల్పం ఆరంభం లో మళ్లి ఈ సమస్త ప్రాణులను సృష్టించు కుంటాను . ఇది ఒక చక్రం లాగ జరుగుతుంటుంది . 

No comments:

Post a Comment