Wednesday, 4 September 2013

yadhaa kaasasthitho nithyam

యధా కాశ స్థితో నిత్యం వాయుహ్ సర్వత్రగో మహాన్ /

తధా సర్వాణి భూతాని మత్స్దా నీత్యుప ధారయ //
ఇది అర్ధం చేసుకుంటే చాలా సులువు . ఆకాశం నుండి ఉత్పన్నమయ్యె గాలి,వాయువు ఆకాశం అంతా వ్యాపించి వుంటాయి కదా . అట్లనే నా సంకల్ప బలం తో ఉత్పన్న మయ్యె ఈ సంస్థ ప్రాణి కోటి నా యందె స్థితమై వుంటుంది . ఈ విషయం నువ్వు అర్ధం చేసుకో . 

No comments:

Post a Comment