అవజానంతి మాం మూఢ మానుషీం తనుమాశ్రితం /
పరం భావమజానంతో మామ భూత మహేశ్వరం //11//
నా ఈ అత్యున్నత మయిన ,గొప్ప భావాన్ని తెలుసుకోలేని మూర్ఖులు ,అజ్ఞానులు చాలా మంది వుంటారు . నేను లోక కల్యాణం కోసం అప్పుడప్పుడు అవతారాలు ఎత్తుతూ వుంటాను . కాబట్టి నన్ను కూడా వాళ్ళ లాగే సామాన్య మానవుడిని అనుకొని ,ఆ భ్రమ లోనే వుంది పోతారు . వాళ్ళ కోసమే నేను మానవ జన్మ ఎత్తాను అని గ్రహించలేరు . నన్ను చాలా తక్కువగా ఊహిస్తారు .

No comments:
Post a Comment