మోఘాశా మొఘ కర్మాణో మొఘజ్ఞానా విచేతసః /
రాక్షసీ మాసురీం చైవ ప్రకృతిం మోహినీం శ్రితాః //12//
పనికి రాని ,వ్యర్ధం అయిన ఆశలు కలవాళ్ళు,వ్యర్ధమయిన పనులు అనగా కర్మలు ఆచరించే వాళ్ళు ,విపరీత ధోరణులతో ,విపరీత జ్ఞానం తో కన్ను మిన్ను గానక వ్యవహిరించేవాళ్ళు ,మనసులో ఏముందో బయటపడకుండా నిగూడంగా వాళ్ళ ఆలోచనా సరళిని దాచుకునే వాళ్ళు చాలా చాలా మందే వుంటారు . వీళ్ళంతా నిజానికి అజ్ఞానులు . వీళ్ళను ఎవరు బాగు పరచలేరు . ఎందుకంటావా ?
వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్వభావాల రీత్యా రాక్షస స్వభావాన్ని ,అసురీ స్వభావాన్ని ,మోహినీ స్వభావాన్ని కలిగి ,ఆ భావాలను ఆశ్రయించి వుంటారు యెల్లప్పుదు.
ఏ ఒక్క కారణం లేకుండా ఎదుటి వాళ్ళను ద్వేషిస్తూ ,,వాళ్ళను బాధ పెట్టె వాళ్ళను రాక్షస ప్రవృత్తి కల వాళ్ళు అంటారు .
కామము,మోహము కోసము,వాటిని హస్త గతం చేసుకునే దానికి ఎదుటి వాళ్ళను కష్టపెట్టేవాల్లను అసురీ ప్రకృతి గలవాళ్ళు అంటారు .
కామ మొహాల కారణంగా ఎదుటి వారి మనసు నొప్పించె వాళ్ళను మోహినీ స్వభావం కలవాళ్ళు అంటారు .

No comments:
Post a Comment