Saturday, 29 March 2025
మమైవాంశో జీవలోకే
మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః।
మనః షష్ఠాణీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి॥7॥
శ్రీమద్భగవద్గీత....పంచదశాధ్యాయము
పురుషోత్తమ ప్రాప్తి యోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు. అర్జునా!నేను ఆదిమధ్యాంతరహితుడిని కదా.పురాతనమయిన నా అంశయే మనుష్యలోకంలో జీవుడిగా పరిణమించింది.ఆ జీవుడే ఈ చరాచరజగత్తు,ప్రకృతిలోని వికారాలు అయిన జ్ఞానేంద్రియ పంచకాన్ని,మనస్సును కూడా ఆకర్షిస్తున్నాడు.అంటే నేను విశ్వమంతా వ్యాపించ్ వున్నాను.నన్ను దాటుకుని ఎవరూ ,ఎక్కడికీ పోలేరు.కానీ మాయామోహంలో చిక్కుకుని వుంటారు చాలా మటుకు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment