Wednesday, 28 August 2013

jnaana vignaana thrupthaathmaa

జ్ఞాన విజ్ఞాన తృ ప్తాత్మా  కూటస్దో విజితేన్ద్రియః /

యుక్త ఇత్యుచ్యతే యోగీ సమలోష్టాస్మ కాంచనః //8//

మనసులో జ్ఞాన విజ్ఞానాలు పుష్టిగా వుండాలి . ఎలాంటి వికారాలు లేని వాడుగా వుండాలి . ఇంద్రియాలను జయించిన వాడయి వుండాలి . మట్టిని రాయిని బంగారాన్ని ఒకే దృష్టితో చూడగల వాడు అయి వుండాలి . అట్లాంటి వాడు పరమ పదము పొందేదానికి అర్హుడు అని చెబుతారు . 

No comments:

Post a Comment