Wednesday, 28 August 2013

y0gee yunjeetha sathatham

యోగీ యున్జీత సతతం ఆత్మానం రహసి స్థితః /

ఏకాకీ యత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః //10//

మనం ఎప్పుడు శ రీరెంద్రియ మనసు లను వశం లో పెట్టు కుంటామో ,ఆశ మోహాలకు కట్టుబడమో ,భోగ లాలస కు సంబంధించిన సామానులను సమ కూర్చుకోమో ,అప్పుడు మనం ఒంటరిగా ఏకాంత ప్రదేశానికి వెళ్లి ఆత్మను పరమాత్మలో కలిపే ప్రయత్నం చెయాలి. ఇది నిరంతరం జరగాలి. మనసు లగ్నం చేయటం అనేది సాధన వల్లనే వస్తుంది . 

No comments:

Post a Comment