Wednesday, 28 August 2013

thathraikaagram manah kruthvaa

తత్త్రై కాగ్రం మనః కృత్వా యత చిత్తేన్ద్రియ క్రియః /

ఉపవిస్యాసనే యున్జ్యాత్ , యోగ మాత్మ విశుద్ధ యే //12//

అలంటి ఆసనం పై కూర్చొని చిత్త చాంచల్యం గల ఇంద్రియాలను వాసము చేసుకోవాలి . మనసును ఏకాగ్రత తో అంతః కరణం శుద్ధి చేసుకోవాలి .ధ్యాన  యోగాన్ని ఇలా అభ్యసించాలి. 

No comments:

Post a Comment