Wednesday, 28 August 2013

suhrunmithraaryudaaseena

సుహ్రు న్మిత్రా ర్యుదాసీన  మధ్యస్థ ద్వేష్య బందుషు /

సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిర్విసిష్యతే //9//

అయిన వాళ్ళు,పరాయి వాళ్ళు,మంచి వాళ్ళు,చెడ్డవాళ్ళు,ఉదాసీనులు,మధ్యస్థులు ,బంధువులు,శత్రువులు ,ఇలా అందరిని,ఎవరినైనా ఒకే రకంగా ,సమంగా చూసే వాడు మిక్కిలి శ్రేష్టుడు . 

No comments:

Post a Comment