Wednesday, 28 August 2013

suchou dese prathishtaapya

శు చౌ దేశే ప్రతిష్టాప్య స్ధిర మాసన మాత్మనః /

నాత్యు చ్చ్రిత్రం నాతి నీచం చైలా జిన కుశో త్తరం //11//

పరిశుభ్ర మయిన ప్రదేశంలో వరుసగా ధర్భాసనము,జింక చర్మము ,వస్త్రము వరుసగా పరచి మరీ ఎత్తు గా కాని,మరీ తక్కువగా కాని లేకుండా సమంగా ఉండేలా స్థిరంగా ఆసనము ఉండేలా చూసుకోవాలి . 

No comments:

Post a Comment