Monday, 2 November 2026

వేదేషు యజ్ఞేషు…Vedeshu yajneshu

వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్యఫలం ప్రదిష్టమ్। అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగీ పరం స్థాన ముపైతి చాద్యమ్॥28॥8॥ శ్రీ మద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము... ఓం తత్సదితి శ్రీమద్ భగవద్గీతాసూపనిషత్సు బ్రహ్మవిద్యాయాం యోగశాస్త్రే శ్రీ కృష్ణార్జున సంవాదే అక్షర పరబ్రహ్మయోగోనామ అష్టమోధ్యాయః... శ్రీకృష్ణుడు అర్జునుడికి ముక్తికి మార్గం చెబుతున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!ఇప్పుడు నేను చెప్పిన శుక్లగతి,కృష్ణగతి అనే వాటిని ముందర గ్రహించగలగాలి.తరువాత ఆచరించ గలగాలి.అప్పుడు ఆ జ్ఞానికి వేద,యజ్ఞ,జప,తపాదుల వల్ల కలిగే పుణ్యాదుల కంటే ఇంకా ఎక్కువ పుణ్యము సంప్రాప్తిస్తుంది.కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలి అని అంటారు కదా!అలాగే వీటినన్నిటికంటే అత్యున్నతమయిన బ్రహ్మపదం పొందగలుగుతాడు. Vedeshu yajneshu thapassu chaiva Daaneshu yathpunyaphalam pradishtam/ Athyethi thathsarvamidam vidithvaa Yogee param sdhaanamupaithi chaadyam//28//8// Om thathsadithi Sri madbhagavadgeethaasoopanishthsu brahmavidyaayaam yogasaasthre Sri Krishnaarjuna samvaade Akshara parabrahma yogonaama ashtamodhyaayah... Sri Krishna is telling the gist of acquiring salvation to Arjuna.Arjuna!hey Kountheya!first man should understand the essence of Suklagathi and Krishnagathi.Then,he should practice it with utmost humility.Then,he would surpass the good results acquired by following veda,yajna,japa and thapaa all put together.A lion always aims at an elephants head rather than go for lesser targets to appease its hunger.Similarly,He would obtain or achieve Brahmapadam.Nothing less!