Saturday, 17 October 2026
భూతగ్రామస్స….Bhoothagraamassa
భూతగ్రామస్స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే।
రత్ర్యాగమేఽవశః పార్థ ప్రభవ త్యహరాగమే॥19॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పరబ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి సృష్టిలయల గురించి ఇంకా వివరంగా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!ఇప్పుడే చెప్పాను కదా బ్రహ్మ పగలులో సృష్టి జరుగుతుంది,రాత్రికి ఆ సృష్టి మొత్తమూ వినాశనము అవుతుంది అని.సృష్టి అంటే తెలుసు కదా భూతసమూహము అని.అంటే జీవము పుట్టేది బ్రహ్మ పగలులో.బ్రహ్మకు రాత్రి అయ్యేటప్పటికి అంతా లీనము,విలీనము అయిపోతుంది.మొత్తము జీవమూ తుడిచి పెట్టుకుని పోతుంది.అంతా చీకటే!అంతా అంథకారమే!మళ్ళా బ్రహ్మకు రెండో రోజు మొదలు కాగానే మళ్ళీ జీవము నేనున్నాను అంటూ పురుడు పోసుకుంటుంది.
Bhoothagraamassa yevaayam bhoothvaa bhoothvaa praleeyathe/
Raathryaagame avasah paardha prabhavathyaharaagame//19//8//
Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu.
Sri Krishna is explaining Arjuna about creation and destruction in more simpler manner.Arjuna!hey Pardha!I told you just now that creation is carried on during day time of Brahma and it undergoes destruction during his night time.Creation of What?I mean to say that it is creation of life.Entire life disintegrates and disrupts and dissolves into oblivion during Brahmas night time.Again,next day creation goes on uninterrupted showing its face that it is there thriving and full of spirit!
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment