Thursday, 26 November 2026
మయాఽధ్యక్షేణ…Mayaaadhyakshena
మయాధ్యక్షేణ ప్రకృతి స్సూయతే సచరాచరమ్।
హేతునాఽనేన కౌంతేయ జగద్విపరివర్తతే॥10॥9॥
శ్రీమద్భగవద్గీత...రాజవిద్యా రాజగుహ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరం చెబుతున్నాడు.అర్జునా!ఓ కుంతీపుత్రా!నీకు ఇప్పటికి అర్థం అయింది అనుకుంటాను నేను ఎవరో?ఏమో అనే విషయం.ఇంకా చెబుతాను,విను.నాకు ఈ విశ్వం పైన సర్వాధికారాలు ఉన్నాయని అర్థం అయింది కదా!అంతా నా సంకల్పం వల్లనే సృష్టి కార్యము ఓంకారము చుడుతుంది.నా మాయయే ఈ చరాచర జగత్తును సృష్టిస్తుంది,పోషిస్తుంది,చివరకు లయము చేస్తుంది.నా మాయే ఈ చరాచర జగత్తు మొత్తమూ ప్రవర్తించేలా చేస్తుంది.
Mayaaadhyakshena prakruthi ssooyathe sacharaacharam/
Hethunaaanena kountheya jagadviparivarthathe//
Sri madbhagavadgeetha...Raajavidyaa raajaguhya yogamu..,
Sti Krishna is explaining all the nuances of creation to Arjuna.Arjuna!hey Kountheya!I think now you understood pretty well that I am the Creator of life in this universe.I have and I excercise all rights on this entirity.My Maaya creates this entire charaachara jagaththu ie living movable and immovable and nonliving things and protects them and destroys them at the end.It makes them act and controls their behaviour.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment