Monday, 9 November 2026
న చ మత్ స్థాని…Na cha mathsdhaani
న చ మత్ స్థాని భూతాని పశ్యమే యోగమైశ్వరమ్।
భూత భృన్న చ భూతస్థో మమత్మా భూతభావనః॥5॥9॥
శ్రీమద్భగవద్గీత..।।రాజవిద్యా రాజగుహ్య యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి పచ్చి నిజాలు చెబుతున్నాడు,మొహమాటం లేకుండా.అర్జునా!హే మిత్రమా!నేను అంతా వ్యాపించి ఉంటాను,కానీ దేనిలోనూ నేను ఉండను అని చెప్పాను కదా. అది ముమ్మాటికీ నిజము.నేను తామరాకు పైన నీటి బొట్టు చందాన ఉంటాను.ఇంతే కాదు.భూత కోటి కూడా ఆసాంతం నన్నే అంటి పెట్టుకోని ఉండదు.దైవికమయిన నా ఈశ్వర శక్తిని గ్రహించు.నా స్వరూపము ఈ సమస్త సృష్టినీ సృజిస్తుంది,పోషిస్తుంది కూడాను.అయినా కూడా వాటిని అంటి పెట్టుకుని,ఆధారం చేసుకునీ ఉండదు.
Na cha mathsdhaani bhoothaani pasyame yogamaiswaram/
Bhootha bhrunna cha bhoothasdho manaathmaa bhootha bhaavanah//5//9//
Sri madbhagavadgeetha..Raaja vidyaa raaja guhya yogamu...
Sri Krishna is telling the unbiassed truth to Arjuna.Arjuna!hey friend!I told you that I am the creator of this universe and every living being.In spite of this,I dont live in them.That is a fact.Similarly,even the entire living beings do not get attached to Me.Realise my divine power.Although my form creates this entire life,it never is dependent on any thing.It is a free soul.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment