Tuesday, 10 November 2026

యథాఽఽకాశస్థితో…Yadhaakaasasdhitho

యథాకాశస్థితో నిత్యం వాయు స్సర్వత్రగో మహాన్। తథా సర్వాణి భూతాని మత్ స్థానీ త్యుపధారయ॥6॥9॥ శ్రీమద్ భగవద్గీత...రాజవిద్యా రాజగుహ్య యోగము.. శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!వాయువు గుణం ఏంది చెప్పు?అది తేలికగా ఉంటుంది.అది ఘనంగా ఉండదు.అది ద్రవ రూపములో ఉండదు.ఈ వాయువులో అణువులు దూరం దూరంగా ఉంటాయి ఘన,ద్రవ పదార్ధాలతో పోలిస్తే.దాని వల్ల ఒక నిర్దిష్ట పరిమాణంలో ఉండదు.అందు వల్ల అన్ని చోట్లా వ్యాపించి ఉంటుంది.ఆకాశమంతా అదే నిండి ఉంటుంది.అచ్చం అలాగే ప్రాణులన్నీ కూడా నా యందే ఉంటాయి. Yadhaa kaasasdhitho nithyam vaayu ssarvathrago mahaan/ Thadhaa sarvaani bhoothaani mathsdhaanee thyupadhaaraya// Sri madbhagavadgeetha...Raaja vidyaa raaja guhya yogamu.. Sri Krishna is explaining every little bit of knowledge elaborately to Arjuna.Arjuna!hey Paardha!You know pretty well how gas or air behaves.Compared to solids and liquids,particles in gases are distantly spread over.That is the reason behind air or gases being light weight and spread over easily and widely.In reality we find air all over and across the sky.Similarly,all the life and living beings are within me.

No comments:

Post a Comment