Friday, 20 December 2024
ఇదం జ్ఞానముపాశ్రిత్య
ఇదం జ్ఞానముపాశ్రిత్య మమ సాధర్మ్యమాగతాః।
సర్గేఽపి నోపజాయంతే ప్రళయే న వ్యథంతి చ॥2॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశాధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి చెబుతున్నాడు.అర్జునా!ఈ జ్ఞాన యోగమును ఎవరు ఆచరిస్తారో,వాళ్ళందరూ తప్పకుండా నా స్వరూపాన్ని పొందుతారు.జననమరణాలకు అతీతంగా వుండే మోక్షాన్ని పొందుతారు.వాళ్ళు ప్రళయకాలంలో భయాందోళనలకు లోనవరు.అంటే శరీరం అంత్య దశలో కూడా నిర్మల చిత్తంతో వుండగలుగుతారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment