Thursday, 27 February 2025
నాన్యం గుణేభ్యః కర్తారం
నాన్యం గుణేభ్యః కర్తారం యదా ద్రష్టాఽనుపశ్యతి
గుణేభ్యశ్చ పరం వేత్తి మద్భావం సోఽధిగచ్ఛతి॥19॥
శ్రీమద్భగవద్గీత...చతుర్దశోధ్యాయము
గుణత్రయ విభాగ యోగము
కృష్ణుడు అర్జునుడికి పరమ సత్యం బోధిస్తున్నాడు.అర్జునా!సర్వ సృష్టికోటిని కర్మలకు ప్రేరేపించేది ఈ త్రిగుణాలే.ఆ విషయం ముందర మనము అర్థం చేసుకోవాలి. కానీ పరమాత్మ మటుకు ఈ గుణత్రయానికి అతీతుడు అనే విషయం కూడా తెలుసుకోవాలి.ఈ విషయాలన్నిటినీ ఆకళింపు చేసుకున్న వాడే నన్ను అర్థం చేసుకునిన వాడు.వాడే నాకు దగ్గర అవుతాడు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment