Monday, 29 September 2025

ఆపదం నరకం ఘోరం

ఆపదం నరకం ఘోరం గీతాధ్యాయీ న పశ్యతి। నిత్యం ధారయతే యస్తుస మోక్ష మధిగచ్ఛతి॥ స్కాందపురాణంలో ఇలా చెప్పబడింది.భగవద్గీతను ప్రతి ఒక్కరూ అధ్యయనం చేస్తే మంచిది.ఎందుకో వివరణ ఇచ్చారు ఇక్కడ.భగవద్గీతను అధ్యయనం చేసేవారు ఇహలోకంలో కష్టాలు పడరు.అంతేనా?కాదు.పరలోకంలో కూడా నరకంబారిన పడరు.నిత్యమూ పారాయణ చేసేవారు నేరుగా మోక్షాన్ని పొందుతారు.ఇందులో అనుమానమే లేదు.

No comments:

Post a Comment