Saturday, 27 September 2025

గీతాయాశ్చన జానాతి

గీతాయాశ్చన జానాతి పఠనం నైవ పాఠనం। స ఏవ మానుషే లోకే మోఘకర్మకరో భవేత్॥ భగవద్గీత అనేది అన్ని వేదాల సారము.అది భగవంతుడు దయతో మానవాళికి ఇచ్చిన కానుక.అది దేవుడి గదిలో ఒక మూల పడి ఉండకూడదు.ప్రతి నిత్యం దానిని చదువుతూ ఉండాలి.దానిలోని సారాన్ని మన జీవితాలకు అన్వయించుకుంటూ ముందుకు పోవాలి. అందుకే చెబుతున్నారు.గీతను చదవని వాడు,బోధించని వాడు,దానిని అర్థం చేసుకోనివాడు ఈ లోకంలో వ్యర్థుడు.

No comments:

Post a Comment