Saturday, 31 October 2026
నైతే సృతీ పార్థ…Naithe sruthee paardha
నైతే సృతీ పార్థ జానన్ యోగీ ముహ్యతి కశ్చన।
తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున॥27॥8॥
శ్రీమద్భగవద్గీత..।అక్షర పర బ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడికి అర్జునుడిని ఎలా చైతన్యపరచాలో బాగా తెలుసు.అందుకే తన ప్రతి పలుకులోనూ లాలన,అభిమానము తొణికిసలాడుతుంటాయి.అర్జునా!ఓ పార్థా!మనిషి నేను చెప్పిన వన్నీ తెలుసుకున్న తరువాత దేనికీ అబ్బురపడడు.స్థితప్రజ్ఞత వచ్చేస్తుంది.ఏ విషయం లోనూ అతికి పోడు.ఎక్కడ,ఎప్పుడు,ఏ విషయంలో,ఎంతలో ఉండాలి అనే అవగాహన కలిగి ఉంటాడు.అందుకే అతనిని యోగయుక్తుడు అని అంటాము.నువ్వు అలా కావాలని నా ఆశ,నా ఆశయం!
Naithe sruthee paardha jaanan yogee muhyathi kaschana/
Thasmaathsarveshu kaaleshu yogayuktho bhavaarjuna//27//8//
Sri madbhagavadgeetha...Akshara parabrahma yogamu...
Sri Krishna knows how to make Arjuna committed to principles and in seeking knowlegde.So,every word he addresses Arjuna is brimming with love and affection and oneness.Arjuna!hey Pardha!once you understand and follow what all I said,you would become Yogayuktha.When a person gains knowledge,he would be grounded always.He realises pros and cons of everything.So,he would never take any drastic steps in all his decisions.I wish and aim that you would become yogayuktha.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment