Sunday, 25 October 2026

అగ్నిర్జ్యోతి రహ…Agnirjyothi raha

అగ్నిర్జ్యోతి రహ శ్శుక్లః షణ్మాసా ఉత్తరాయణమ్। తత్ర ప్రయాతా గచ్ఛంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనాః॥24॥8॥ శ్రీమద్భగవద్గీత....అక్షర పరబ్రహ్మ యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏ ఏ మార్గాలలో,సమయాలలో పోతే పునర్జన్మ ఉండదో చెబుతున్నాడు.అర్జునా!నేను నీకు ఏ ఏ కాలాలలో మరణిస్తే పునర్జన్మ ఉండదో వివరిస్తాను. అగ్ని,జ్యోతి,శుక్లపక్షం,ఉత్తరాయణము అనే పుణ్యకాలాలలో చనిపోయిన వారు పరబ్రహ్మను పొందుతారు.ఇంక వారికి తిరిగి పుట్టాల్సిన అవసరము ఉండదు.భగవంతునిలో తదాత్మ్యం చెందుతారు. Agnirjyothi raha ssuklah shanmaasaa uththaraayanam। Thathra prayaathaa gachchanthi brahma brahmavido janaah//24//8// Sri madnhagavadgeetha...Akshara parabrahma yogamu... Sri Krishna is explaining Arjuna as to what times if one dies,he need not pass hrough rebirths.Arjuna!I will you tell what are the best times and conditions to pass away so that a mortal need not pass through rebirths.Fire,light,Suklapaksha and Uththaraayana punyakaalam are the best times to leave this body and world.If one passes away in these manners and times he would achieve Salvation or become with Almighty.Then automatically he need not pass through rebirths since he attained Moksha.

No comments:

Post a Comment