Wednesday, 28 October 2026
శుక్ల కృష్ణే గతీ…Sukla krishne gathee
శుక్ల కృష్ణే గతీ హ్యేతే జగతః శాశ్వతే మతే।
ఏకయా యాత్యనావృత్తి మన్యయాఽఽవర్తతే పునః॥26॥8॥
శ్రీమద్భగవద్గీత...అక్షర పర బ్రహ్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడితో అంటున్నాడు.అర్జునా!ఓ కౌంతేయా!ఇప్పుడు చెప్పాను కదా రెండు మార్గాలు గురించి.వాటినే శుక్లగతి,కృష్ణగతి అంటారు.శుక్లగతి మార్గములో ప్రాణము విడిస్తే ముక్తి లభిస్తుంది.కృష్ణగతి మార్గములో ప్రాణము విడిస్తే పునర్జన్మ కలుగుతుంది.
Sukla krishne gathee hyethe jagathah saaswathe mathe/
Yekayaa yaathyanaavruththi manyayaaaavarthathe punah//26//8//
Sri madbhagavadgeetha..Akshara parabrahma yogamu...
Sri Krishna is telling Arjuna.Arjuna!hey Kountheya!just now I told you about two ways of leaving life or death.They are called Krishnagathi and Suklagathi.If one passes away in Suklagathi,he would obtain Moksha.If one passes away in Krishnagathi,he would have to go through rebirths.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment