Monday, 11 August 2025

కృషి గోరక్ష వాణిజ్యం

కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజమ్। పరిచార్యాత్మకం కర్మశూద్రస్యాపిస్వభావజమ్॥44॥ శ్రీమద్భగవద్గీత.।।అష్టాదశాధ్యాయము మోక్ష సన్న్యాస యోగము శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరిస్తున్నాడు.అర్జునా!మనము బ్రాహ్మణ,క్షత్రియ కర్మల గురించి చెప్పుకున్నాము కదా!ఇప్పుడు వైశ్యులు,శూద్రుల కర్మల గురించి తెలుసుకుందాము.వ్యవసాయము,గోవుల రక్షణ,వ్యాపారము వైశ్యులకు స్వభావ కర్మలు.అలాగే సేవావృత్తి,సేవాతత్త్వం శూద్రులకు స్వభావ కర్మలు.

No comments:

Post a Comment