యే మే మతమిదం నిత్యమనుతిష్ఠంతి మానవాః।
శ్రద్ధావన్తోఽనసూయంతో ముచ్యన్తే తేఽపి కర్మభిః॥31॥3॥శ్రీమద్భగవద్గీత...కర్మ యోగము..
శ్రీకృష్ణుడు అర్జునిడికి అర్థం అయ్యేలా చెబుతున్నాడు.అర్జునా!ఇటు చూడు.శ్రద్థావంతులు,అసూయలేనివాళ్ళుగా ఉండాలి ముందర.అట్లాంటివాళ్ళు నేను చెప్పినట్లుగా నడుచుకోవాలి.వారు అందరూ సమస్త కర్మదోషాల నుంచీ విముక్తి పొందుతారు.ఈ విథంగా ఒక అర గంట చేస్తే చాలులే,ఒక పూటో,ఒక రోజో చేస్తే చాల్ చాలులే అనుకోకూడదు.అను నిత్యమూ అలాంటి ధృక్పథంతో ఉండాలి.
No comments:
Post a Comment