కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాఽక్షర సముద్భవమ్।
తస్మాత్సర్వ గతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితమ్॥15॥3॥
శ్రీమద్భగవద్గీత..కర్మ యోగము...
శ్రీకృష్ణుడు అర్జునుడికి ఇంకా ఇలా వివరిస్తున్నాడు.అర్జునా?కర్మలు వేదాల వలన సంభవించాయి.వేదాల పుట్టుక ఎక్కడ నుంచో చెప్పు?వేదాలు పరమాత్మ వలన పుట్టాయి.దీని వలన నీకు ఏమి అర్థం అయింది?బ్రహ్మము అనేది విశ్వం మొత్తమూ వ్యాపించి ఉంది.ఈ సర్వత్రా వ్యాపించిన బ్రహ్మాన్ సతతా,సర్వదా యాగాలలో నిక్షేపమై,ప్రతిష్ఠింపబడి ఉంటుంది.
No comments:
Post a Comment