Friday, 4 September 2026

భూమి రాపోఽనలో వాయుః

భూమి రాపోఽనలో వాయుః ఖం మనో బుద్ధి రేవచ। అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రష్టదా॥4॥7॥ శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తను సృజించిన ప్రకృతి గురించి వివరణ ఇస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీవు నీ చుట్టూ చూస్తున్న ప్రకృతి ఎక్కడ నుంచి పుట్టింది అనుకుంటున్నావు?ఇదంతా నా సృజనే!నా ఈ ప్రకృతి ఎనిమిది భాగాలుగా విభజింప బడి ఉన్నది.భూమి,నీరు,అగ్ని,వాయువు,ఆకాశం,మనస్సు,బుద్ది మరియు అహంకారాలే ఆ ఎనిమిది విభాగాలు.

No comments:

Post a Comment