Thursday, 24 September 2026

అవ్యక్తం వ్యక్తి…Avyaktham vyakthi

అవ్యక్తం వ్యక్తి మాపన్నం మన్యంతే మా మబుద్ధయః। పరం భావ మజానంతో మమావ్యయ మనుత్తమమ్॥24॥7॥ శ్రీమద్భగవద్గీత...।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి మామూలు మనుష్యులు ఎలా ఆలోచిస్తారో చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నన్ను జ్ఞానులు తెలుసుకున్నట్లు మామూలు ప్రజానీకం తెలుసుకోలేదు.దీనికి బలమైన కారణం ఉంది.అది ఏంది అంటావా?నేను అవ్యక్తుడను.నేను నిర్వికారుడను,ఉత్కృష్టుడను,సర్వాతీతుడను.ఇలాంటి నా స్వరూపాన్ని అజ్ఞానులు గుర్తించలేకపోతున్నారు.నన్ను ఒక వ్యక్తిగానే పరిగణిస్తున్నారు. Avyaktham vyakthi maapannam manyanthe maa mabuddhayah/ Param bhaava majaanantho mamaavyaya manuththamam//24//7// Sri madnhagavadgeetha ...Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna as to why common man is unable to understand him and find him.Arjuna!hey Kireeti!I told you that only the enlightened persons can reach to me and find me.Main reason behind common mana futility in recognising and reaching out to me is this.I am immortal.I am sublime and super.I am omniscient,eternal,omnipotent and omnipresent.Common man looks up to me as another individual.He fails to see me in totality and understand me.

No comments:

Post a Comment