Monday, 28 September 2026

జరామరణ మోక్షాయ…..Jaraamarana mokshaaya

జరామరణ మోక్షాయ మా మాశ్రిత్య యతంతి యే। తే బ్రహ్మ తద్విదుః కృత్స్న మధ్యాత్మం కర్మచాఖిలమ్॥29॥7॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి పరబ్రహ్మను తెలుసుకోవాలంటే ఏమి చేయాలి?ఎలా ఉండాలి?చెబుతున్నాడు.అర్జునా!ఓ పాండుపుత్రా!కర్మ తత్త్వాన్నీ,పరబ్రహ్మనీ తెలుసుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కానేకాదు.ఎందుకంటావా?చెబుతాను,విను.మనిషిని భయపెట్టేవి,బాథ పెట్టేవి రెండే రెండు.అవే ముసలితనము,మరణము.వాటినే జరామరణములు అని అంటారు.ఎవడైతే ఆ జరామరణాల నుంచి ముక్తికి నా శరణు జొచ్చి,నా ఆశ్రయం పొంది,సాధన చేస్తాడో...వాడు మట్టుకే కర్మతత్త్వాన్ని అర్థం చేసుకోగలుగుతాడు.ఇంకొంచెం ముందరికి పోయి పరబ్రహ్మనూ తెలుసుకోగలతాడు. Jaraamarana mokshaaya maa maasrithya yathanthi ye/ The brahma thadviduh kruthsna madhyaathmam karmachaakhilam//29//7// Sri madbhagavadgeetha..Vijnaana yogamu... Sri Krishna is telling Arjuna about who can understand karma thaththva and realise the presence of Almighty.Karma thaththva is nothing but the truth and action which leads to cause and effect.Simply said,you reap what you sow.If you do good you get the best in the end and if you are bad you get the worst.There is no conpromise anywhere. Arjuna!hey Paanduputhra!two things that man is afraid of are old age and death.Person,who seeks my help to come out of those and does methodical practice of self discipline and ego transcending...would be relieved of those fears.If he is successful in reaching these goals,he would definitely understand and realise the presence of Almighty.

No comments:

Post a Comment