Sunday, 27 September 2026

ఇచ్ఛాద్వేష సముత్థేన…Ichchaadvesha samuthdhena

ఇచ్ఛాద్వేష సముత్థేన ద్వంద్వమోహేన భారత। సర్వభూతాని సమ్మోహం సర్గే యాంతి పరంతప॥27॥7॥ శ్రీమద్భగవద్గీత..।విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి సగటు మనిషి బలహీనతల గురించి చెబుతున్నాడు.అర్జునా!ఓ పరంతప!మనము మానవులను తప్పు పట్టేదానికి లేదు కూడా!ఎందుకంటావా?అతను పుట్టుకతో వచ్చి చేరే రాగ ద్వేషాలకు కట్టుబడి పోయి ఉంటాడు.వాటి ద్వారా కలిగే సుఖదుఃఖాల ఆటుపోట్లకు సతమతమవుతుంటాడు.ఆ మోహజాలంలో పడి జీవిస్తూ ఉంటాడు.ఆ సంకెళ్ళనుంచి బయటపడడం అంత సులువు కాదు. Ichchaa dvesha samuthdhena dvandva mohena bhaaratha/ Sarvabhoothaani sammoham sarge yaanthi paranthapa//27//7// Sri madbhagavadgeetha...Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna regarding futile nature of common man in reaching up to him.Arjuna!Bharathasreshta!O Paranthapa!humans in general are born with emotions of love and hate by birth.They cannot come out of it.They are being churned with happiness and sorrow caused due to these emotions.They are always attracted towards these bondings,emotions and survival.So,they fail to look beyond their turbulant lives and reach up to Me.

No comments:

Post a Comment