Tuesday, 15 September 2026

దైవీ హ్యేషా గుణమయీ//daivee hyesha gunamayee

దైవీ హ్యేషా గుణమయీ మమ మాయా దురత్యయా। మామేవ యే ప్రపద్యంతే మాయా మేతాం తరంతి తే॥14॥7॥ శ్రీమద్భగవద్గీత ....విజ్ఞాన యోగము... శ్రీకృష్ణుడు అర్జునుడికి తన గురించి చెబుతూ,కొన్ని నిష్టుర సత్యాలు కూడా చెబుతున్నాడు.అర్జునా!ఓ పార్థా!నేను సృష్టించిన ఈ మాయ దివ్యమయినది,త్రిగుణాన్వితమూ అయినది.ఈ మాయ దాటడం చిన్న పిల్లల ఆట కాదు.చాలా కష్టమయిన మార్గము అనుసరించాలి.అంత సులభంగా దాటలేరు మానవులు.నన్ను నమ్మి,నా శరణు జొచ్చిన వారు మాత్రమే ఈ మాయను దాటి,తరించగలుగుతారు. ////:/// Daivee hyeshaa gunamayee mama maayaa durathyayaa/ Maameva ye prapadyanthe maayaamethaam tharanthi the//14//7// Sree madbhagavadgeetha....vijnaana yogamu... Lord Sree Krishna is telling Arjuna about himself.Hey Arjuna!hey Pardha!I am the One who created Maya.Maya is celestial and is composed of three traits.It is never easy to cross these emotions and get over them.To say the least,it is practically impossible.But,there is always a solution to each and every problem.Is it not?Those who have belief in me and who come to me with trust and prayers can definitely cross this churning and turbulant ocean of misery and hardships.

No comments:

Post a Comment