Saturday, 19 September 2026

ఉదారా స్సర్వ…..udaaraa ssarva

ఉదారా స్సర్వ ఏవైతే జ్ఞానీ త్వాత్మైవమే మతమ్। ఆస్థిత స్స హి యుక్తాత్మా మామేవానుత్తమాం గతిమ్॥18॥9॥ శ్రీమద్భగవద్గీత...విజ్ఞాన యోగము.... శ్రీకృష్ణుడు అర్జునుడికి అందరిలోకి జ్ఞాని ఎందుకు ఉత్తముడో వివరిస్తున్నాడు.అర్జునా!ఓ పార్థా!నీకు అర్థం కావడం లేదు కదా అందరిలోకి నాకు జ్ఞాని అంటే ఎందుకు అంత ఎక్కువ ఇష్టం అని?నిజానికి నేను పైన ఉదహరించిన నాలుగు రకాల మనుష్యులూ మంచి వాళ్ళే.ఉత్తములే.కాదనను.కానీ,జ్ఞాని మాత్రమూ నా ఆత్మ స్వరూపుడు.అన్ని రకాలా,అంటే మనసా వాచా కర్మణా,నన్నే పరాంగతిగా ఎన్నుకున్నాడు.నన్నే ఆశ్రయించాడు.నేను తప్ప తనకు ఇంకెవరూ అఖ్ఖరలేదు. Vudaaraa ssarva yevaithe jnaanee thvaathmaiva me matham/ Aasdhitha ssa hi yukthaathmaa maamevaanuththamaam gathim//18॥7॥ Sree madbhagavadgeetha....Vijnaana yogamu... Sri Krishna is explaining Arjuna the reason behind special bonding towards jnaani.Arjuna!hey Kireeti!I told you about four types of people who come to me for help and have faith in me.But amongst them all,I lean towards jnaani,wiseman,more.To tell you the truth all the four types are great people.They are my devotees.They pray and have faith in me.But jnaani is my incarnation.For him I am the ultimate goal.He thinks of me all the time,he serves me all the time and talks about me all the time.There is nothing besides Me in his life.

No comments:

Post a Comment