Tuesday, 11 November 2025

గీతార్థం ధ్యాయతే నిత్యం

గీతార్థం ధ్యాయతే నిత్యం కృత్వా కర్మాణి భూరిశః। జీవన్ముక్తస్య విజ్ఞేయో దేహాంతే పరమం పదమ్॥19॥ మనుష్యులు పొద్దున లేచి ఏదో ఒక పనిలో నిమగ్నమవుతారు.ఈ పనులు చేసేవాళ్ళు గీతాపఠనానికి అర్హులు,ఇంకోరు కాదు అని ఏమీ లేదు.ఎటువంటి కర్మాచరణులు అయినా సరే ప్రతిదినమూ సార్ధకంగా గీతాపారాయణ చేయవచ్చు.అలా చేసే వాళ్ళు జీవన్ముక్తులు అవుతారు.జ్ఞానవంతులు అవుతారు.చివరకు పరమపదాన్ని చేరుకుంటారు.

No comments:

Post a Comment