Saturday, 29 November 2025

యుధామన్యుశ్చ విక్రాంత

యుధామన్యుశ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్। సౌభద్రో ద్రౌపదేయాశ్చ సర్వ ఏవ మహారథాః॥6॥1॥ శ్రీ మద్ భగవద్గీత...అర్జున విషాద యోగము... దుర్యోధనుడు ఇంకా మిగిలిన వీరుల గురించి చెబుతున్నాడు.నేను ఇప్పుడు తెప్పిన వీరులే కాదు.ఇంకా చాలా మంది మహారథులు పాండవుల తట్టు ఉన్నారు.వారిలో యుధామన్యుడు,ఉత్తమౌజుడు,అభిమన్యుడు,ద్రౌపదీ తనయులైన ఉపపాండవులు మహారథులే!

No comments:

Post a Comment