Friday, 28 November 2025

అత్రశూరా మహేష్వాసా

అత్ర శూరా మహేష్వాసా భీమార్జున సమాయుధి। యుయుధానో విరాటశ్చ దృపదశ్చ మహారథః॥4॥1॥ భగవద్గీత...అర్జున విషాద యోగము...ప్రథమ అధ్యాయము సంజయుడు ద్రోణాచార్యుడికి దుర్యోధనుడు ఏమి చెబుతున్నాడో అనేది ధృతరాష్ట్రుడికి చెబుతున్నాడు. పాండవ సైన్యంలోని వీరులను దుర్యోధనుడు ద్రోణాచార్యుడికి చూపిస్తున్నాడు.ఆచార్యా!ఆ పాండవ సైన్యాన్ని తిలకించండి.గమనిస్తున్నారు కదా!ఆ సైన్యంలో భీముడు,అర్జునుడితో సరితూగ గల యోథులు చాలా మంది ఉన్నారు.యుయుధానుడు అంటే సాత్యకి,విరాటుడు,ద్రుపదుడు మున్నగువారు ఉన్నారు. మహారథి అంటే ఏకకాలంలో పన్నెండు మంది అతిరథులతో లేక 7,20,000లయోథులతో యుద్ధం చేయగలవాడు.

No comments:

Post a Comment