Friday, 14 November 2025

గీతాయాః పఠనం కృత్వా

గీతాయాః పఠనం కృత్వా మాహాత్మ్యం నైవ యః పఠేత్। వృథా పాఠో భవేత్తస్య శ్రమ ఏవ హ్యుదాహృతః॥21॥ భగవంతుడు అయిన నారాయణుడు భూదేవికి చెబుతున్నాడు.ఓ భూదేవి!ప్రతి ఒక్కరూ భగవద్గీతను పారాయణం చేయాలి.దానితో పాటే ఈ మహాత్మ్యంకూడా చదవాలి.లేకపోతే ఆ పారాయణ వ్యర్థమవుతుంది.దాని ఫలము,ఫలితమూ ఆయాసమే కానీ ఫలదాయకము కాదు.

No comments:

Post a Comment