Monday, 3 November 2025

యోష్టాఽదశ జపేన్నిత్యం

యోష్టాఽదశ జపేన్నిత్యం నరో విశ్చల మానసః। జ్ఞానసిద్ధిం చ స లభతే తతో యాతి పరంపదమ్॥10॥ భగవంతుడు భూదేవితో అంటున్నాడు.ఓ భూదేవీ!ఎవరు అయితే ప్రతిరోజూ గీతా పారాయణము చేస్తారో,వారు ఇహంలో బ్రహ్మ జ్ఞానాన్ని పొందుతారు.అంతేకాకుండా అంత్యంలో మోక్షాన్ని పొందుతారు.ఇందులో ఢోకా లేదు.

No comments:

Post a Comment