Saturday, 8 November 2025

గీతాభ్యాసం పునః కృత్వా

గీతాభ్యాసం పునః కృత్వా లభతే ముక్తిముత్తమామ్। గీతేత్యుచ్చార సంయుక్తో మ్రియమాణో గతిం లభేత్॥17॥ భగవంతుడు అయిన శ్రీహరి ఇంకా ఇలా చెబుతున్నాడు.భగవద్గీత పారాయణము చేస్తూ మరణించిన వారు మరలా మనుష్య జన్మనే పొందుతారు అని చెప్పాను కదా!వారు మళ్ళీ మళ్ళీ జన్మలలో కూడా గీతాధ్యయనం కొనసాగిస్తారు.చివరకు మోక్షం ప్రాప్తం అవుతుంది.గీతను స్మరిస్తూ మరణించినవారు ఖచ్చితంగా సద్గతి పొందుతారు.

No comments:

Post a Comment