Friday, 21 November 2025

పశ్యైతాం పాండుపుత్రాణాం

పశ్యైతాం పాండు పుత్రాణాం ఆచార్య మహతీం చమూమ్। వ్యూఢాం దృపద పుత్రేణ తవ శిష్యేణ ధీమతా॥3॥1॥ సంజయుడు ధృతరాష్ట్రుడికి యుద్ధభూమిలో జరిగేది కళ్ళకు కట్టినట్లుగా చెబుతున్నాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యుడితో ఇలా అంటున్నాడు.ఆచార్యా!దృపద నందనుడు అయిన ధృష్టద్యుమ్నుడు తెలుసు కదా!అదే మీ శిష్యుడు భలే బుద్ధిశాలి!అతను వ్యూహాకారంగా తీర్చిన పాండవ సైన్యాన్ని పరికించండి.

No comments:

Post a Comment