Tuesday, 18 November 2025

భగవద్గీత పారాయణ మొదలు

ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్। ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే॥1॥ ఓం అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరమ్। తత్పదం దర్శితం యేన తస్మై శ్రీగురవేనమః॥2॥ ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్య శ్రవణ కీర్తనమ్। వాసుదేవమ్ జగద్యోనిం నౌమి నారాయణం హరిమ్॥3॥ ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాస రూపాయ విష్ణవే। నమో వైబ్రహ్మ నిథయే వాసిష్ఠాయ నమో నమః॥4॥ ఓం నారాయణం నమస్కృత్వ నరం చైవ నరోత్తమమ్। దేవీం సరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్॥5॥

No comments:

Post a Comment