Thursday, 6 November 2025

గీతాయాః శ్లోక దశకం

గీతాయాః శ్లోక దశకం సప్త పంచ చతుష్టయమ్। దౌత్రీనేకం తదర్థం వా శ్లోకానాం యః పఠేన్నరః॥15॥ భగవంతుడు ఎంత దయామయుడు!ప్రార్థించే మనసు ముఖ్యం అని ఎరిగినవాడు.అందుకే ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!రోజుకు పది శ్లోకాలు చదివినా చాలు.అలాగే యేడు గానీ,ఐదు గానీ రెండుగానీ,తుదకు ఒక్కటికానీ,అదీ వీలు కాకపోతే కనీసం సగము శ్లోకము,భగవద్గీత లోనిది,ప్రతి దినమూ భక్తితో చదివితే చాలు. అలా చదివే వాళ్ళు పదివేల సంవత్సరాలు చంద్రలోకంలో ఉంటారు.

No comments:

Post a Comment