Friday, 14 November 2025

ఏతాన్మాహాత్మ్య సంయుక్తం

ఏతాన్మాహాత్మ్య సంయుక్తం గీతాభ్యాసం కరోతి యః। సతత్ఫలమవాప్నోతి దుర్లభాం గతి మాప్నుయాత్॥22॥ భగవంతుడు మళ్ళీ మళ్ళీ నొక్కి చెబుతున్నాడు.ఎవరైతే గీతా శాస్త్రముతో పాటుగా గీతా మహత్మ్యము కూడా చదువుతారో వారు ధన్యులు.వారు పైన ఉదహరించిన రీతిగా గొప్ప గొప్ప ఫలితాలు పొందుతారు.అంతే కాకుండా మోక్షప్రాప్తికూడా సాథిస్తారు

No comments:

Post a Comment