Wednesday, 12 November 2025

గీతామాశ్రిత్య బహవో

గీతామాశ్రిత్య బహవో భూభుజో జనకాదయః। నిర్దూత కల్మషాలోకే గీతాయాతాః పరం పదమ్॥20॥ భగవంతుడు భూదేవికి ఇలా చెబుతున్నాడు.ఓ భూదేవీ!నీకు ఈ విషయం తెలుసా!జనకుడు,ఇంకా చాలా మంది మహనీయులు గీతను ఆశ్రయించారు.ఒక రకంగా చెప్పాలంటే ఈ భగవద్గీతా శాస్త్రాన్ని ఆశ్రయించడం మూలానే వారు తమ పాపాలను ప్రక్షాళనం చేసుకోగలిగారు.పరమ పవిత్రమయిన పరమ పదాన్ని సునాయాసంగా పొందగలిగారు.

No comments:

Post a Comment