Saturday, 29 November 2025
ధృష్టకేతు శ్చేకితానః
ధృష్టకేతు శ్చేకితానః కాశీరాజశ్చ వీర్యవాన్।
పురుజి త్కుంతిభోజశ్చ శైబ్యశ్చ నరపుంగవః॥5॥1॥
శ్రీమద్భగవద్గీత..అర్జున విషాద యోగము
దుర్యోధనుడు ఇంకా చెబుతున్నాడు.గురుదేవా!ఇందాక చెప్పిన వాళ్ళే కాదు.ఇంకా వీరులు అయిన ధృష్టకేతు,చేకితానుడు,కాశీరాజు,పురుజిత్,కుంతిభోజుడు,శైబ్యాదులు కూడా పాండవ పక్షాన అటు ఉన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment